తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు

50చూసినవారు
తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు
తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు తెలిపారు. తాము కోరుకున్న విధంగా నిర్మాతలు పర్సెంటేజీలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సెంటేజీలు చెల్లించాలని కోరారు. ఇందుకు జూన్ 1 వరకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. కల్కి, పుష్ప 2, గేమ్ ఛేంజర్, భారతీయుడు సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్