ట్రంప్ టోపీ ధరించిన బైడెన్ (Video)

51చూసినవారు
న్యూయార్క్‌లోని 9/11 మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇదే కార్యక్రమానికి ‘ట్రంప్ 2024’ అని ఉన్న టోపీని ట్రంప్ మద్దతుదారుడు ధరించారు. అది చూసిన బైడెన్.. ఆ వ్యక్తితో సంభాషించి ‘ట్రంప్ 2024’ అని ఉన్న టోపీని ధరించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్