1,130 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

70చూసినవారు
1,130 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,130 కానిస్టేబుల్ ఉద్యోగాలభర్తీకి సోమవారంతో (SEPT 30)తో దరఖాస్తు గడువు ముగుస్తోంది. ఇంటర్ పూర్తై, 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు.PET, PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీత భత్యాలు రూ.21,700-69,100 ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://cisfrectt.cisf.gov.in/

సంబంధిత పోస్ట్