రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్?

83చూసినవారు
రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ విన్నర్?
బిగ్ బాస్-17 విన్నర్ మునావర్ ఫారూఖీ, మేకప్ ఆర్టిస్ట్ మెహజ్ బీన్ కోత్వాలాను రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరి వివాహానికి సంబంధించిన ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు ముంబైలోని ITC హోటల్లో ఈ జంట వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లిపై మునావర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా గతంలోనే అతడు జాస్మిన్ ను పెళ్లాడగా వారికి ఓ అబ్బాయి పుట్టాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్