హుక్కా పార్లర్ల నిషేధంపై బిల్లు.. అసెంబ్లీలో ఆమోదం!

55చూసినవారు
హుక్కా పార్లర్ల నిషేధంపై బిల్లు.. అసెంబ్లీలో ఆమోదం!
నాలుగో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించిన సిగరెట్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్‌మెంట్ బిల్లును సోమవారం మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సంబంధిత పోస్ట్