రైలు ప్ర‌మాదంలో ప‌ది మందికి గాయాలు!

73చూసినవారు
రైలు ప్ర‌మాదంలో ప‌ది మందికి గాయాలు!
చెన్నై శివారులో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో సుమారు 10 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. గాయ‌ప‌డిన వారిని అధికారులు దగ్గ‌ర‌లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సిగ్న‌లింగ్ వ్య‌వ‌స్థ లోపంతోనే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు రైల్వే అధికారులు అంచ‌నా వేస్తున్నారు. తమిళనాడులోని చెన్నై శివారులోని తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టిన విష‌యం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్