నేల సారాన్ని పెంచే బయోచార్

54చూసినవారు
నేల సారాన్ని పెంచే బయోచార్
బయోచార్‌ను ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. వ్యవసాయ వ్యర్థాల నుంచి బొగ్గును తయారు చేసుకొని తిరిగి మళ్లీ పొలంలో వెదజల్లు కోవాలి. తక్కువ ఖర్చుతో భూసారాన్ని పెంచుకోవడానికి ఇది ఒక చవకైన మార్గం. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్‌ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్‌ తయారు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్