గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్: సర్వేలు

54చూసినవారు
గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్: సర్వేలు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాలలో గుజరాత్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయనున్నట్లు సర్వేలు వెల్లడించాయి. మొత్తం 26 స్థానాలకు 26 వస్తాయని న్యూస్ 18, టైమ్స్ నౌ ఈటీజీ, టీవీ9 పోల్ స్ట్రాట్, ఇండియా టీవీ -సీఎన్ఎక్స్ పేర్కొన్నాయి. ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా సర్వే, ఏబీసీ-సీ ఓటర్ సర్వేల్లో బీజేపీకి 25-26, కాంగ్రెస్‌కు 0-1 వస్తాయని తేలింది. చాణక్య సర్వే బీజేపీకి 24-26, AAPకి 0-2 వస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్