ఢిల్లీ విషయంలో బీజేపీకి అజెండా లేదు: సీఎం ఆతిశీ

77చూసినవారు
ఢిల్లీ విషయంలో బీజేపీకి ఒక అజెండా అంటూ లేదని సీఎం ఆతిశీ విమర్శించారు. అందుకే తనను, కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. అరవింద్‌ కేజ్రీవాల్‌కు, దుర్భాషలాడే సమూహానికి మధ్య పోరు అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్