నీటి నిల్వ చేసుకునే నల్ల రేగడి నేలలు

70చూసినవారు
నీటి నిల్వ చేసుకునే నల్ల రేగడి నేలలు
నల్ల రేగడి నేలలు అగ్నిపర్వత శిలాద్రవం(లావా) ప్రవాహం, మాతృశిలల శైథిల్యం వల్ల ఏర్పడతాయి. భారత్‌లో 49.8 మిలియన్ హెక్టార్ల(15.09%) మేర విస్తరించి ఉన్నాయి. నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే శక్తి ఎక్కువ. ఇవి వర్షాకాలంలో జిగట, వేసవిలో ఎండిపోయి పెద్ద, పెద్ద పగుళ్లు ఏర్పడి ఉంటాయి. ఆ పగుళ్ల ద్వారా ఇవి స్వయంగా మట్టి మార్పిడి చేసుకుంటాయి. అందుకే వీటిని 'స్వత:సిద్ధ వ్యవసాయ సాగు నేలలు' అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్