19 ఏళ్లకే టెక్‌ కంపెనీ స్థాపించి.. మంచి లాభాలకు అమ్మేసిన బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌

76చూసినవారు
19 ఏళ్లకే టెక్‌ కంపెనీ స్థాపించి.. మంచి లాభాలకు అమ్మేసిన బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌
బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను బిజినెస్‌ ఫీల్డ్‌లోకి ఎలా అడుగుపెట్టారో తెలిపారు. ‘‘చిన్నతనంలోనే ఇంటింటికీ వెళ్లి పెర్‌ఫ్యూమ్స్‌ అమ్మా. స్టాక్‌ మార్కెట్‌లోనూ పెట్టుబడులు పెట్టా. సొంత ఆలోచనలతో 19 ఏళ్లకే ఒక టెక్‌ కంపెనీ స్థాపించి.. మూడేళ్ల వ్యవధిలో మంచి లాభాలకు ఓ ఎంఎన్‌సీకి అమ్మేశా. సినీ కెరీర్‌లో నాకు సవాళ్లు ఎదురైనప్పుడు బిజినెస్‌ వల్లే కాస్త నిలబడగలిగా’’ అని వివేక్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్