లక్నోలో పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు

85చూసినవారు
లక్నోలో పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు
దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. విమానాలే లక్ష్యంగా దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారు. అయితే తాజాగా పలు హోటళ్లకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పలు హోటళ్లను పేల్చేస్తామంటూ దుండగులు ఈ-మెయిల్స్ ద్వారా హోటళ్లను బెదిరించారు. హోటల్ ఫార్చ్యూన్, హోటల్ లెమన్ ట్రీ, హోటల్ మారియట్ సహా 10 పెద్ద హోటళ్ల పేర్లు వారి జాబితాలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్