బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు

83చూసినవారు
బోనాల జాతరకు రూ.20 కోట్లు మంజూరు
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రూ. 20 కోట్లు మంజూరు చేసింది. దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి జరిగే బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్