హిమాల‌యాల‌పై భారీ మెరుపులు.. ఫోటోలు షేర్ చేసిన నాసా

59చూసినవారు
హిమాల‌యాల‌పై భారీ మెరుపులు.. ఫోటోలు షేర్ చేసిన నాసా
హిమాల‌యాల‌పై భారీ మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్‌గా పిలిచే ఆ మెరుపుల్ని.. నాసాకు చెందిన ఆస్ట్రాన‌మీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వ‌ద్ద ఉన్న హిమాల‌యాల‌పై ఈ పిడుగులు ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో భారీ మెరుపులు మెరిశాయి. ఆ చిత్రాల‌ను నాసా రిలీజ్ చేసింది. నాలుగు భారీ మెరుపులు కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే హిమాల‌యాల‌పై ప‌డ్డాయి. భూమి, ఐయ‌నోస్పియ‌ర్ మ‌ధ్య ఈ మెరుపులు సాధార‌ణంగా కనిపిస్తుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్