ఖర్జూరాలు తింటే ఈ లాభాలు

71చూసినవారు
ఖర్జూరాలు తింటే ఈ లాభాలు
ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. దీని వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. ఖర్జూరాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి, కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్