తెలంగాణలో మొదలైన బోనాల సంబరాలు

53చూసినవారు
తెలంగాణలో మొదలైన బోనాల సంబరాలు
తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల సంబరాలు మొదలయ్యాయి. జులై 7(ఆదివారం) నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఆషాడ మాసంలో బోనాల జాత షురూ అవుతుంది. బోనాల పండుగ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాసంలో బోనాలు పండుగ జరుపుకుంటారు, కానీ హైదరాబాద్‌లో మాత్రం ఆషాడ మాసంలో బోనాలు పండుగ.

సంబంధిత పోస్ట్