ఐపీఎల్-2024లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు

52చూసినవారు
ఐపీఎల్-2024లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్లు
379- ఖలీల్ అహ్మద్ (40 ఓవర్లు)
377- భువనేశ్వర్ కుమార్ (37)
373- అవేశ్ ఖాన్ (39)
368- చాహల్ (38 ఓవర్లు)
362- మోహిత్ శర్మ (33 ఓవర్లు)
362- కమిన్స్ (40 ఓవర్లు)
**ఒక సీజన్లో అత్యధిక రన్స్ ఇచ్చిన బౌలర్లు- తుషార్ దేశ్‌పాండే- 564, రషీద్ ఖాన్ 552

సంబంధిత పోస్ట్