మరోసారి ఢిల్లీ ర్యాలీకి సిద్ధమైన రైతు సంఘాలు

56చూసినవారు
మరోసారి ఢిల్లీ ర్యాలీకి సిద్ధమైన రైతు సంఘాలు
ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుల ‘ఢిల్లీ చలో’ సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద హైవేపై ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఇతర దిగ్బంధనాలను తొలగించిన తర్వాత.. మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా సిద్ధూపూర్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌ పొలిటికల్‌) నేత జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ మంగళవారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్