సోషల్ మీడియాలో తాజాగా షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ బాలుడు విద్యుత్ షాక్ కొట్టి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సదరు బాలుడు వాళ్ళ టెర్రస్ పైకి ఎక్కాడు. అనంతరం ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో బాలుడు చనిపోయాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. నెటిజన్లు విద్యుత్ శాఖపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. SHARE IT