సందీప్‌ కిషన్‌ కొత్త సినిమా టీజర్ విడుదల (వీడియో)

77చూసినవారు
యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్‌‌గా నటిస్తోంది. ‘మన్మథుడు’ ఫేమ్‌ అన్షు, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టీజర్‌‌ను విడుదల చేసింది. ఇక, ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుందని ఈ ప్రచార వీడియో ద్వారా తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్