మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత

74చూసినవారు
మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత
ఏపీ హోం మంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. ఆదివారం పాత గాజువాక జంక్షన్‌లో ఓ ద్విచక్రవాహనాన్ని ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టగా.. ఈ ఘటనలో ఓ చిన్నారి గాయపడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోం మంత్రి అనిత కాన్వాయ్‌ను ఆపి.. ప్రమాద బాధితులకు సాయం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. దగ్గరుండి వారిని ఆస్పత్రికి పంపించారు. హోం మంత్రి స్పందించడంతో ట్రాఫిక్‌ పోలీసులు కూడా వెంటనే అప్రమత్తయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్