BREAKING: ఘోర ప్రమాదం.. 10 మంది స్పాట్‌డెడ్

55చూసినవారు
BREAKING: ఘోర ప్రమాదం.. 10 మంది స్పాట్‌డెడ్
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్