ఫ్లేవర్ కండోమ్‌లతో మద్యం తయారీ

77చూసినవారు
ఫ్లేవర్ కండోమ్‌లతో మద్యం తయారీ
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సువాసన గల ఫ్లేవర్ కండోమ్‌లను కొందరు యువకులు కొనుగోలు చేస్తున్నారు. వాటిని గోరువెచ్చని నీటిలో సుమారు గంటసేపు నానబెడతారు. ఆ నీటిని తాగగానే 10 నుంచి 12 గంటలకు పైగా మత్తులో ఉంటున్నారు. కండోమ్‌లు కొంటున్న ఓ యువకుడిని ఫార్మాసిస్ట్ ఆరా తీయగా ఇటీవల విషయం వెల్లడైంది. ఇది ప్రమాదకరమని, క్యాన్సర్ రావొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్