కాంగ్రెస్‌లో పదవికి శామ్ పిట్రోడా రాజీనామా

50చూసినవారు
కాంగ్రెస్‌లో పదవికి శామ్ పిట్రోడా రాజీనామా
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ శామ్ పిట్రోడా పార్టీలో తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని X (ట్విటర్) వేదికగా కాంగ్రెస్ కీలక నేత జైరామ్ రమేష్ బుధవారం ప్రకటించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారని ఆయన తెలిపారు. దానిని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారన్నారు. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారని పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్