వెస్టిండీస్‌లో జన్మించిన బ్రియాన్ లారా

69చూసినవారు
వెస్టిండీస్‌లో జన్మించిన బ్రియాన్ లారా
బ్రియాన్ లారా 2 మే 1969న వెస్టిండీస్‌లో జన్మించారు. అతను 11 మంది తోబుట్టువులలో 10వ మెంబర్. 6 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ శిక్షణకై లారా తండ్రి స్థానిక హార్వార్డ్ కోచింగ్ క్లినిక్‌లో చేర్పించాడు. ఫాతిమా కళాశాలలో ఉన్నప్పుడు లారా క్రికెట్ జీవితం ప్రారంభమైంది. 14 ఏళ్ల వయస్సులో పాఠశాల లీగ్ పోటీలలో పాల్గొని 126.16 సగటుతో 745 పరుగులు చేశాడు. దీంతో ట్రినిడాడ్ తరఫున అండర్-16 టీమ్‌లో స్థానం పొందాడు.

సంబంధిత పోస్ట్