బ్రిడ్జ్ కూలి నదిలో పడిపోయింది (వీడియో)

79చూసినవారు
చైనాలో భారీ వర్షాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ దేశంలోని గ్వాంగ్‌డాంగ్ పట్టణంలో ఈ నెల 20న అర్ధరాత్రి షాకింగ్ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా బలమైన వరద తాకిడికి ఒక వంతెన కూలిపోయింది. క్షణాల్లోనే నదిలోకి పడిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ ఆ బ్రిడ్జ్‌పై లేరు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్