అందరి ముందు జుట్టు పట్టుకుని కొట్టుకున్న యువతులు (వీడియో)

33050చూసినవారు
జైపూర్‌లోని ఓ మార్కెట్‌లో ఇద్దరు యువతులు జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. అందులో ఓ యువతి మరో యువతిని బాడీ షేమింగ్ చేయడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో ఇద్దరూ జుట్టుపట్టుకుని లాక్కుని, తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్