సహజ సిద్ధంగా వెలసిన గుండం

572చూసినవారు
సహజ సిద్ధంగా వెలసిన గుండం
శైలం అంటే కొండ, ఆ కొండల్లో ఈశ్వరుడు వెలిసినందున సలేశ్వరం అని పేరు. లోయలో జలపాతం జాలువారే చోటును సలేశ్వర తీర్థంగా పిలుస్తారు. సహజ సిద్ధంగా వెలసిన ఈ గుండంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. శివుని మహిమతో నిరంతరం పారే ఈ జలంలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని విశ్వాసం. ఈ ఆలయం క్రీ.శ 6,7 శతాబ్దాల కాలనికి చెందినదిగా చరిత్రకారులు పేర్కొంటారు.

సంబంధిత పోస్ట్