రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

72చూసినవారు
రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు
BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్