టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణకు అస్వస్థత

58చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణకు అస్వస్థత
AP: టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీ నారాయణ గత మూడు రోజులుగా హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇవాళ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్