జామ ఆకులతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

75చూసినవారు
జామ ఆకులతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
జామ ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా జామ ఆకులు మొటిమలు, చర్మంపై మచ్చలను తగ్గించటంలో సహాయపడుతాయి. జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్