స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి

53చూసినవారు
స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతను కూడా ఇప్పటినుంచే ప్రారంభించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే కేసీఆర్ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్