ధనిక ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ టాప్

536చూసినవారు
ధనిక ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ టాప్
దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా అగ్రస్థానంలో భారతీయ రాష్ట్ర సమితి నిలిచింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ మిగిలిన అన్ని రీజనల్ పార్టీల కంటే ఎక్కువగా విరాళాలు సేకరించింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.529 కోట్ల మేర బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చాయి. ఇక బీఆర్ఎస్ వద్ద మొత్తంగా రూ.912.69 కోట్లు ఉన్నట్లు.. ఆ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ రిపోర్టులో వెల్లడైంది.

సంబంధిత పోస్ట్