BRS నేతలు కాంగ్రెస్ లోకి రావాలి: దానం

52చూసినవారు
BRS నేతలు కాంగ్రెస్ లోకి రావాలి: దానం
రాజకీయ మనుగడ కాపాడుకోవాలనుకుంటే BRS నేతలు కాంగ్రెస్ లోకి రావాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. 'లోక్ సభ ఎన్నికల్లో BRS అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. గతంతో పోలిస్తే మోదీ మెజారిటీ తగ్గింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో బీజేపీ ఓడింది. మోదీ నైతికంగా ఓడిపోయినట్టే. రాబోయే రోజులు కాంగ్రెస్ వే. అందుకే పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నా. మీకు తగిన గౌరవం దక్కేలా చూసుకునే బాధ్యత నాది' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్