వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చిన బీఆర్ఎస్ ఎంపీ

78చూసినవారు
వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చిన బీఆర్ఎస్ ఎంపీ
ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. కోటి రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. కోటి రూపాయలతో పాటు సింధు హాస్పిటల్ వైద్యులు లక్షలాది విలువచేసే మందులు, వారం రోజులు పాటు ఖమ్మంలోనే వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్