పైనాపిల్‌ తింటే జీర్ణక్రియకు మంచిది: నిపుణులు

51చూసినవారు
పైనాపిల్‌ తింటే జీర్ణక్రియకు మంచిది: నిపుణులు
పైనాపిల్‌ను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. పైనాపిల్‌లో ఉండే 'సి' విటమిన్‌ మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగితే పచ్చకామెర్లు, కాలేయ వ్యాధులు దరిచేరవు. పైనాపిల్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్