టీమిండియా స్పీడ్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో అతను చివరి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. కానీ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫికి అందుబాటులో ఉండే రీతిలో బుమ్రాను తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తుంది. ఆ కారణంగానే అతనికి రెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.