ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం

84చూసినవారు
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం
AP: ‘గేమ్ ఛేంజర్’ ఈవెెంట్‌కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రెండు కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారు. జనసేన పార్టీ తరఫున కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మృతులు చరణ్, మణికంఠ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్