రూ.100 కోట్ల క్లబ్​లోకి 'మార్కో'

50చూసినవారు
రూ.100 కోట్ల క్లబ్​లోకి 'మార్కో'
మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ లీడ్​ రోల్​లో నటించిన సినిమా 'మార్కో'. ఫుల్ యాక్షన్ జానర్​లో దర్శకుడు హనీఫ్ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ మలయాళ చిత్రం జనవరి 1న తెలుగులో రిలీజ్ కాగా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సినిమా రూ.100 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. 15 రోజుల్లో అన్ని భాషల్లో కలిపి రూ. 100 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్