కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘పీఎం స్వనిధి యోజన’ ద్వారా ఆధార్ కార్డ్‌తో రూ.50,000 దాకా లోన్‌ను పొందొచ్చు. ఈ లోన్‌కు ఏదైనా ప్రభుత్వ బ్యాంక్, పీఎం స్వనిధి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్‌ను సమర్పించాలి. ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే చాలు.. ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాన్ని మంజూరు చేస్తారు. తొలుత రూ.10వేలు ఇస్తారు. అది సకాలంలో చెల్లిస్తే రూ.20 వేలు, ఈ విధంగా లోన్ మొత్తంను రూ.50వేలు దాకా పెంచుకుంటూ పోతారు.