భార్యా, బిడ్డలకు ధైర్యం చెప్పి వెళ్లిన బన్నీ (వీడియో)

78చూసినవారు
విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చిన విషయం తెలిసింది. ఈ మేరకు లీగల్ టీంతో మాట్లాడిన అల్లు అర్జున్ తన ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య స్నేహారెడ్డి, కూతురు కారు వద్దకు వచ్చారు. ఇద్దరికీ ఆయన ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్