సంధ్య థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ రచ్చ (వీడియో)

72చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమా రీలోడెడ్ వెర్షన్ చూసేందుకు సంధ్య థియేటర్ కు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ చేశారు. 'దమ్ముంటే పట్టుకోరా షెకావతు' అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్