బస్సు డ్రైవర్‌ను దారుణంగా కొట్టాడు (వీడియో)

73చూసినవారు
మహారాష్ట్రలోని పుణేలో ఓ బస్సు డ్రైవర్‌పై పోలీసు దాడికి దిగాడు. తన బైక్‌కు సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్‌ను చితకబాదాడు. హెల్మెట్ ధరించిన ఓ పోలీస్ సైడ్ ఇవ్వలేదనే కారణంతో PMPML బస్సుకు తన బైక్ అడ్డుగా నిలిపేశాడు. ఆ తర్వాత బస్సులోకి వచ్చి డ్రైవర్‌ను బూతులు తిడుతూ దాడి చేశాడు. అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్