అదుపు తప్పిన బస్సు.. ఇద్దరు దుర్మరణం (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్రలోని నవీముంబైలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఈవీబస్సు అతివేగం వల్ల అదుపుతప్పింది. రోడ్డుపై ఏకంగా ఏడు వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనంలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడని, రోడ్డు పక్కనే ఉన్న దుకాణాలు, వాహనాలపైకి బస్సు దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షులు పేరుకొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్