పదేళ్ల తర్వాత CA పాస్.. తండ్రిని పట్టుకొని ఏడ్చేసిన కూతురు(వీడియో)

62చూసినవారు
పదేళ్లపాటు కష్టపడి చదివి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఓ చాయ్ వాలా కూతురు. ఢిల్లీకి చెందిన అమితా ప్రజాపతి CA పాసయ్యాక తన తండ్రిపై పడి భావోద్వేగాన్ని పంచుకున్నారు. వీడియోను ఆమె షేర్ చేశారు. బంధువులు ఎన్ని మాటలన్నా తన తండ్రి పట్టించుకోకుండా, ఆర్థిక సమస్యలను తట్టుకొని తనను చదివించి CAను చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్