మిల్క్‌బ్యూటీ తమన్నా తన భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని తమన్నాను ఆంటీ అని పిలవబోయి ఆపేసింది. దీంతో వెంటనే తమన్నా ‘నువ్వు నన్ను ఆంటీ అని పిలిచావా? పర్లేదు అలాగే పిలువు నో ప్రాబ్లమ్’ అంటూ కూల్‌గా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.