'మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా' అంటూ ప్రచారం

1046చూసినవారు
ఎన్నికల ఫలితాలు రాకముందే కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్టిక్కర్ల వార్ షురూ అయ్యింది. 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతుదారులు తమ బైక్స్ వెనుక స్టిక్కర్లు వేయించుకున్నారు. మొబైల్ ఫోన్లపై, వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్