డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చా?

60చూసినవారు
డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్ ఉన్నవారు తినొచ్చా?
డ్రాగన్ ఫ్రూట్ తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయేమోనని కొందరు భావిస్తుంటారు. కానీ అలాంటి అపోహ అవసరం లేదని, రోజుకు వంద గ్రాముల వరకు తినవచ్చునని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ న్యూట్రియంట్స్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పైగా ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. పైగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్