షుగర్ లెవల్స్ పెరగాడానికి ఒత్తిడి కారణమా?

75చూసినవారు
షుగర్ లెవల్స్ పెరగాడానికి ఒత్తిడి కారణమా?
ఒత్తిడి అనేది షుగర్ ఉన్నవారికి ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. ఆ కారణంగా హై కోర్బోహైడ్రేట్, హై షుగర్ ఉండే ఫుడ్‌ను తినాలని అనుకుంటారు. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్‌‌లో ఉండవు. రెగ్యులర్‌గా 30 నిమిషాల పాటు వ్యాయమం చేయడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీ కంట్రోల్‌ ఉంటుంది. వ్యాయామం ద్వారా బరువు అదుపులో ఉండి, షుగర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటిన్లు వంటివి తినడం అవాటు చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్