కూటమికి బీజేపీ బిగ్ షాక్

57635చూసినవారు
కూటమికి బీజేపీ బిగ్ షాక్
ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఇరాకటంలో పడినట్లు అయింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ ఏం చేయాలో తెలియని ధర్మసంకటంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్